777 Charlie Movie : Karnataka CM Bommai సినిమా చూసి బోరుమన్నరు | ABP Desam

2022-06-14 6

777 చార్లీ (777 Charlie) సినిమా చూసి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై బోరున ఏడ్చేశారు. ఆయన కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పెంపుడు కుక్కతో ఓ వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించారని సీఎం ప్రశంసించారు.